భారత రెజ్లింగ్ సమాఖ్య WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళన………. కొనసాగుతోంది. తమకు న్యాయం జరిగే వరకూ నిరసనలను విరమించే ప్రసక్తే లేదని.. మల్లయోధులు వెల్లడించారు. రెజ్లర్ల ఆందోళనలకు క్రీడాకారులు మద్దతు….. తెలుపుతున్నారు. అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మల్ల యోధులు.. వీధుల్లో నిరసన తెలపడం బాధాకరమని ఒలింపిక్ స్వర్ణ పతక విజేతలు
అభినవ్ బింద్రా……. నీరజ్ చోప్రా ట్వీట్ చేశారు. మరోవైపు ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన IOA అధ్యక్షురాలు పీటీ ఉషపై…. రెజ్లర్లు మండిపడుతున్నారు
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
source
Leave a comment